GDS to MTS వ్రాతపరీక్ష నోటిఫికేషన్ విడుదల అయినది.
వ్రాతపరీక్ష తేది : 07. 07. 2013. (ఆదివారము )
మొత్తం మార్కులు :100
పరీక్ష సమయం :90 నిముషాలు
దరకాస్తులు అందవలసిన ఆఖరుతేది :10. 06. 2013. (డివిజినల్ ఆఫీసు )
పరీక్షకు అర్హత :
01. 01. 2006 నాటికీ 50 సంవత్సరములు దాటి ఉండరాదు.ఓ . బి . సి . వారికి 3 సంవత్సరములు మరియు ఎస్ . సి / ఎస్ . టి 5 సంవత్సరములు మినహాయింపు .
కనీస సర్వీసు నిభందన లేదు .
01. 01. 2009 తరువాత జాయిన్ అయినవారు పరీక్షకు అనర్హులు .
ఖాళీలు లేని డివిజన్లలో పరీక్ష ఉండదు .
pattern of examination:
Part A: General knowledge 25 Marks Minimum for OC-10 Marks and for SC/ST-9Marks
Part B: Mathematics 25 Marks Minimum for OC-10 Marks and for SC/ST-9Marks
Part C: Two parts
1. English language 25 Marks
2. Regional Language 25 Marks
Minimum for OC-10 Marks, SC/ST-8 Marks and for O.B.C.-9 Marks
Notification:









No comments:
Post a Comment